ETV Bharat / city

చినజీయర్​స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి - చినజీయర్​స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​లో ఉన్న చినజీయర్‌స్వామి ఆశ్రమాన్ని మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సందర్శించారు.

MADHYA PRADESH CM VISITS CHINAJEEYAR SWAMY ASHRAMAM
చినజీయర్​స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
author img

By

Published : Jun 25, 2020, 10:57 PM IST

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​లో ఉన్న చినజీయర్‌స్వామి ఆశ్రమాన్ని మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆశ్రమానికి వచ్చిన ఆయన జీయర్​స్వామి అశీస్సులు తీసుకున్నారు. వారు రాత్రికి అశ్రమంలోనే బస చేయనున్నారు.

ఇవీ చూడండి: భారత్​-నేపాల్​ మధ్య 'వాచ్​ టవర్​' వివాదం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.