ETV Bharat / city

Nara Lokesh: గ్రూప్-1 అభ్యర్థులతో వర్చువల్​గా సమావేశం కానున్న లోకేశ్ - APPSC Latest News

గ్రూప్-1 అభ్యర్థులతో నారా లోకేశ్ నేడు వర్చువల్​గా సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో అభ్యర్థులతో భవిష్యత్తు కార్యాచరణపై నారా లోకేశ్ చర్చించనున్నారు.

లోకేశ్
లోకేశ్
author img

By

Published : Jun 20, 2021, 9:06 PM IST

Updated : Jun 21, 2021, 2:15 AM IST

గ్రూప్-1 అభ్యర్థులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు వర్చువల్​గా సమావేశం కానున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై గత కొంతకాలంగా అభ్యర్థుల తరఫున లోకేశ్ పోరాడుతున్నారు. ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన ఇంటర్వ్యూ ప్రక్రియపై ఇటీవల న్యాయస్థానం స్టే కూడా ఇచ్చింది. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో అభ్యర్థులతో భవిష్యత్తు కార్యాచరణపై నారా లోకేశ్ చర్చించనున్నారు.

ఇదీ చదవండీ... APSRTC: రేపట్నుంచి తెలంగాణకు బస్సులు నడపాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం

Last Updated : Jun 21, 2021, 2:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.