వరద బాధితులకు కాలం చెల్లిన నూనె ప్యాకెట్లు సరఫరా చేసిన వైనంపై తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్ స్పందించారు. వైకాపా ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్య భద్రత చిత్తు కాగితంతో సమానమని విమర్శించారు. అందుకే వరద బాధితులకు ఇలాంటివి పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. పాత సరకు కొని దానికి జే-ట్యాక్స్ ఎంత వసూలు చేశారని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి..