ETV Bharat / city

'ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను ఆపలేరు'

ప్రజల్లో వైకాపా ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను ఆపలేరని నారా లోకేశ్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్​ దౌర్జన్యాలు తారాస్థాయికి చేరుతున్నాయని ఆరోపించారు.

వైకాపా ప్రభుత్వంపై లోకేశ్​
author img

By

Published : Nov 16, 2019, 5:05 PM IST

ముఖ్యమంత్రి జగన్​ దౌర్జన్యాలు తారాస్థాయికి చేరాయని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఆరోపించారు. ప్రకాశం జిల్లా తిమ్మారెడ్డిపాలెంలో ఓ మహిళ ఇంటి ముందు కట్టిన గోడ ఫొటోను ట్విట్టర్​లో పోస్టు చేశారు. ప్రజల్లో వైకాపా ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను ఎవరూ ఆపలేరని లోకేశ్‌ పేర్కొన్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.