ETV Bharat / city

ఏప్రిల్‌ 10న హైకోర్టులో లోక్‌ అదాలత్‌

ఏప్రిల్‌ 10న హైకోర్టులో లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నారు. రాజీకి వీలున్న కేసులను పరిష్కరించనున్నారు. కేసుల పరిష్కారానికి పని వేళల్లో 0863 2372744ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

lok adalat in ap high court
lok adalat in ap high court
author img

By

Published : Feb 21, 2021, 7:46 AM IST

రాజీకి వీలున్న సివిల్‌, క్రిమినల్‌, మోటారు వాహన ప్రమాద అప్పీళ్లు, చెల్లని చెక్కుల కేసులు, వివాహ సంబంధ అప్పీళ్లను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఏప్రిల్‌ 10న హైకోర్టులో లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నారు. కక్షిదారులు, న్యాయవాదులు, బీమా సంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి కోరారు. కేసుల పరిష్కారానికి పని వేళల్లో 0863 2372744ను సంప్రదించాలన్నారు.

ఇదీ చదవండి

ఆసుపత్రిలో దారుణం: మహిళను ఈడ్చిపారేసిన గార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.