ETV Bharat / city

రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి 29 వరకు మద్యం బంద్

author img

By

Published : Mar 9, 2020, 9:29 PM IST

Updated : Mar 9, 2020, 10:48 PM IST

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో లిక్కర్​ షాపులు మూత పడనున్నాయి. ఈనెల 12 నుంచి 29 వరకూ మద్యం సరఫరా నిలిపివేస్తున్నట్లు మంత్రి అనిల్​ వెల్లడించారు.

రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి 29 వరకు మద్యం బంద్
రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి 29 వరకు మద్యం బంద్
మీడియాతో మాట్లాడుతోన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్

స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. ఈ నెల 12 నుంచి 29 వరకు మద్యం సరఫరా నిలిపివేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఓటర్లపై మద్యం, డబ్బు ప్రభావం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

12 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు

Last Updated : Mar 9, 2020, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.