ETV Bharat / city

AMARAVATI CAPITAL: రాజధాని అంశాలపై హైకోర్టులో సోమవారం విచారణ - High Court news on capital land issue

రాజధానికి సంబంధించిన అంశాలపైన దాఖలైన వ్యాజ్యాలు హైకోర్టులో సోమవారం విచారణకు రానున్నాయి. సీఆర్డీఏ రద్దు , రాజధాని ప్రాంతాల నుంచి కార్యాలయాల తరలింపుపై రైతులు పలు పిటిషన్లు దాఖలు చేశారు. త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యాలను విచారించనుంది.

High Court
హైకోర్టు
author img

By

Published : Aug 20, 2021, 10:51 AM IST

రాజధానికి సంబంధించిన అంశాలపై దాఖలైన వ్యాజ్యాలు సోమవారం.. హైకోర్టులో విచారణకు రానున్నాయి. త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యాలను విచారించనుంది. సీఆర్డీఏ రద్దు, రాజధాని ప్రాంతాల నుంచి కార్యాలయాల తరలింపుపై రైతులు పలు పిటిషన్లు దాఖలు చేశారు. వ్యాజ్యాలను రోజువారీ విచారణ జరుపుతామని గతంలో ధర్మాసనం తెలిపింది. సోమవారం ఉదయం 10:30 నుంచి వ్యాజ్యాలను విచారించనున్నారు.

ఇదీ చదవండి

AP HC: నిబంధనలు లేకుండా ఆన్‌లైన్‌ ప్రవేశాలా..? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.