ఇవి కూడా చదవండి...
దొంగ సర్వేలతో మోసం..! - తెదేపా
'ప్రతి ఒక్కరినీ బెదిరించి రాజకీయాలు చేయాలని వైకాపా భావిస్తోంది. జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. జాతీయ ఛానళ్లలో ఎన్నికల సర్వేల పేరుతో తప్పుడు ఫలితాలు ప్రచారం చేయిస్తున్నారు' - లంకా దినకర్, తెదేపా అధికార ప్రతినిధి
మీడియా సమావేశంలో తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్
తెదేపాకు వ్యతిరేకంగా జాతీయ ఛానళ్లలో తప్పుడు ఎన్నికల సర్వేలు చేయిస్తున్నారని వైకాపానేతలపై తెదేపా అధికారి ప్రతినిధి లంకా దినకర్ మండిపడ్డారు. అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... ప్రతి ఒక్కరినీ బెదిరించి రాజకీయాలు చేయాలని వైకాపా భావిస్తోందని ఆరోపించారు. హింసను ప్రేరేపించేలా జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలతో అన్నిరంగాల వారికి అండగా నిలిచిన తెదేపాదే ఈ ఎన్నికల్లో విజయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
Intro:ap_knl_31_23_ennikala_pracharam_ab_c3 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో లో 13 వ వార్డు లో టిడిపి అభ్యర్థి ఎమ్మెల్యే బి.వి జయ నాగేశ్వరరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే కరపత్రాలను పంచుతూ ఓటు అభ్యర్థించారు. ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. భాజపా అభ్యర్థి కె ఆర్ మురహరి రెడ్డి పట్టణంలోని 17 వార్డులో ఇంటింటిక ప్రచారం చేసి ఓటు అభ్యర్థించారు.బైట్: బి వి జయ నాగేశ్వర్రెడ్డి టిడిపి అభ్యర్థి.సోమిరెడ్డి రిపోర్టర్ ఎమ్మిగనూరు 8008573794.
Body:ఎన్నికల
Conclusion:ప్రచారం
Body:ఎన్నికల
Conclusion:ప్రచారం