ETV Bharat / city

KTR on Rahul tour: రాహుల్ గాంధీపై కేటీఆర్ సెటైర్.. రేవంత్ కౌంటర్!

ktr tweet on rahul tour: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టూర్‌పై.. తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దీనికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

author img

By

Published : May 6, 2022, 10:41 PM IST

ktr tweet on rahul tour: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్ ట్విటర్‌ వేదికగా సెటైర్స్ వేశారు. ''రాజకీయ పర్యాటకులు వస్తుంటారు.. పోతుంటారు.. కేసీఆర్‌ మాత్రం ఎప్పటికీ తెలంగాణలో ఉంటారు'' అంటూ పంచ్ వేశారు. దానితోపాటు టెక్ట్స్​కు స్మైలీ ఎమోజీని జోడించారు. అంతేకాకుండా ఆ డైలాగ్‌కు తగ్గట్టుగా ఉన్న తన మేనరిజం ఫొటోను కూడా షేర్‌ చేశారు.

revanth counter to ktr: ఈ పోస్టుకు వెంటనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కౌంటర్ వేశారు. ''కేటీఆర్ గారూ… మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చు! కాంగ్రెస్ దృష్టిలో ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. మీ వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా దానిని సృష్టించింది కూడా కాంగ్రెసే'' అంటూ రేవంత్‌ రెడ్డి ట్వీట్​ చేశారు.

  • కేటీఆర్ గారూ…మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చు!
    కాంగ్రెస్ దృష్టిలో ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. మీ వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా…
    దానిని సృష్టించింది కూడా కాంగ్రెసే. https://t.co/d3Iv53SYnl

    — Revanth Reddy (@revanth_anumula) May 6, 2022 " '="" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.