మాజీ సభాపతి, తెదేపా నేత కోడెల శివప్రసాదరావు అస్వస్థతకు గురయ్యారు. ఛాతినొప్పి లక్షణాలతో లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో ఛాతినొప్పి వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.
కోడెలకు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక - kodela shivaprasad admitted in hospital
ఛాతినొప్పి లక్షణాలతో మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు గుంటూరులోని ఆస్పత్రిలో చేరారు.
కోడెలకు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక
మాజీ సభాపతి, తెదేపా నేత కోడెల శివప్రసాదరావు అస్వస్థతకు గురయ్యారు. ఛాతినొప్పి లక్షణాలతో లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో ఛాతినొప్పి వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.
Intro:శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం గుడి గ్రామానికి చెందిన జే బి టి పాఠశాల విద్యార్థులు యాజమాన్యం పర్యావరణ పరిరక్షణ కై మట్టి విగ్రహాల తయారీ పంపిణీ కార్యక్రమం చేపట్టారు నాది విగ్రహం తయారు చేసి గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు ఇందులో భాగంగా శుక్రవారం నియోజకవర్గ కేంద్రం నరసన్నపేటలో మట్టి విగ్రహాల పంపిణీ జరిగింది పని వీధుల్లో ఇంటింటికి వెళ్లి వందలాది మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణం పర్యవేక్షించాలని పాఠశాల ప్రిన్సిపల్ గాంధీ తో పాటు ఉపాధ్యాయులు కోరారుBody:నరసన్నపేటConclusion:9440319788