ETV Bharat / city

'రాజధానిని అంగుళం కూడా కదపలేరు' - అమరావతిపై కేశినేని నాని

అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా కదపలేరని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. కృష్ణా జిల్లా నందిగామలో రిలే దీక్షలు చేస్తున్న న్యాయవాదులను ఆయన పరామర్శించారు. వైకాపా ప్రభుత్వం మండలిని రద్దు చేయలేదన్నారు. సీఎం జగన్​ కావాలంటే ఇడుపులపాయ నుంచి పరిపాలన చేసుకోవచ్చని వ్యంగ్యంగా అన్నారు.

kesineni nani on three capital issue
మూడు రాజధానులపై కేశినేని నాని
author img

By

Published : Jan 25, 2020, 7:53 PM IST

మూడు రాజధానులపై కేశినేని నాని

మూడు రాజధానులపై కేశినేని నాని

ఇదీ చదవండి

'ప్రజలకు జగన్​ గురించి అర్థమైంది.. ఇంకోసారి మోసపోరు'

Intro:keseneni


Body:nani


Conclusion:on capital అమరావతి రాజధాని తరలింపును అంగుళం కూడా కదలని ఇచ్చేది లేదని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని అన్నారు కృష్ణాజిల్లా నందిగామ లో రిలే దీక్షలు చేస్తున్న న్యాయవాదులను ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరంగా న్యాయపరంగా రాజధాని తరలింపును అడ్డుకుంటామని ఆయన చెప్పారు మండలి నీ రద్దు చేస్తామని అనటం తగదన్నారు కావాలంటే ఆయన ఇడుపులపాయ పులివెందుల నుంచి పరిపాలన ఎందుకు కొనసాగించడం లేదని వ్యంగ్యంగా అన్నారు రైతుల త్యాగ ఫలితంగా ఏర్పడిన అమరావతి రాజధాని మూడు రాజధానిగా చేస్తానని ఆయన చెప్పటం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.