శాసన మండలి రద్దుపై తెదేపా ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. వైకాపా నిర్ణయాన్ని తప్పుబట్టారు. మీకు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది...28 మంది ఎమ్మెల్సీల దెబ్బకి భయపడి పారిపోవటానికి కాదని..దమ్ముతో పోరాడేందుకని చురకలంటించారు. ఇంత పిరికివాడివి అనుకోలేదంటూ తనదైన స్టైల్లో సెటైర్ వేశారు కేశినేని.
ఇదీ చదవండి : 'బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపినందుకే మండలి రద్దు'