New Chairman: ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్‌గా విజయనగరం జిల్లాకు చెందిన కేసలి అప్పారావును ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా జంగం రాజేంద్రప్రసాద్, గొండు సీతారాం, ఆదిలక్ష్మీ త్రిపర్ణను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల గవర్నర్లకు యాక్సిస్ బ్యాంకు లేఖ