ETV Bharat / city

కరోనా నుంచి కాపాడాలంటూ.. ఏడుకొండల స్వామికి గాన అభ్యర్థన! - వెంకటేశ్వర స్వామకి గాయకుల కరోనా పాట

కరోనా నుంచి ప్రజలను రక్షించాలంటూ ఏడుకొండల స్వామికి పలువురు గాయనీ గాయకులు ప్రార్థన చేశారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణి, ప్రముఖ గాయని శోభారాజ్​తోపాటు పలువురు సినీ, వర్ధమాన గాయనీగాయకులు ప్రత్యేక గీతలాపన చేసి వేడుకున్నారు.

ఏడుకొండల స్వామికి... గాన అభ్యర్థన
ఏడుకొండల స్వామికి... గాన అభ్యర్థన
author img

By

Published : May 3, 2021, 3:19 PM IST

ఏడుకొండల స్వామికి... గాన అభ్యర్థన

జగతిని అల్లకల్లోలం చేస్తున్న కొవిడ్​ను అంతం చేయాలంటూ... కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశునికి తమ గాత్రంతో అభ్యర్థించారు గాయనీగాయకులు. ఇది మా ప్రార్థన... అంటూ ప్రముఖ గాయనీ గాయకులు ఏడుకొండల వాడిని వేడుకున్నారు. పంచభూతాలపై అందరి తప్పులు క్షమించాలని, కొవిడ్​ నుంచి కాపాడాలని భక్తితో ఆలపించారు. చీకటిని పారదోలాలని గోవిందుడిని వేడుకున్నారు.

ఇదీ చూడండి:

'ఎన్నికల సంఘంపై హత్య కేసు'- సుప్రీం విచారణ

పది, ఇంటర్ పరీక్షల అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.