.
రాష్ట్రవ్యాప్తంగా.. కార్తికపౌర్ణమి శోభ - కార్తికపౌర్ణమి సందడి
కార్తిక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునే పుణ్యస్నానమాచరించిన భక్తులు... పెద్ద సంఖ్యలో దేవాలయాలకు తరలివస్తున్నారు. శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అనంతరం కార్తిక దీపాలను వెలిగిస్తున్నారు.
kartheeka-pournami-in-ap
.