ETV Bharat / city

'తప్పుడు ప్రచారం చేస్తే... పరువు నష్టం దావా వేస్తాం' - latest news in janseena

పవన్​కళ్యాణ్​కు అమరావతిలో భూములున్నాయంటూ... సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని... జనసేన లీగల్ విభాగం కన్వీనర్ సాంబశివప్రసాద్ హెచ్చరించారు.

anseena fires on land in amaravathi
సామజిక మధ్యమాల్లో ప్రచారంపై జనసేన
author img

By

Published : Jan 25, 2020, 5:52 PM IST

'తప్పుడు ప్రచారం చేస్తే... పరువు నష్టం దావా వేస్తాం'

పవన్​కళ్యాణ్​కు రాజధానిలో భూములు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని... వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని జనసేన లీగల్ విభాగం కన్వీనర్ సాంబశివప్రసాద్ హెచ్చరించారు. జనసేనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే కొందరు కుట్రలు పన్నారని సాంబశివప్రసాద్ ఆరోపించారు.

రాజధాని అమరావతిలోనే ఉండాలని జనసేన చేస్తున్న ప్రజా పోరాటాన్ని ఎదుర్కోలేక తప్పుడు ప్రచారానికి దిగారని విమర్శించారు. పవన్‌కు అమరావతిలో 62 ఎకరాలు ఉన్నాయంటూ... తప్పుడు పత్రాలు సృష్టించి గోబెల్స్ ప్రచారం చేయటం సరికాదన్నారు. ప్రచారం చేస్తున్న వారందరిపైనా పరువు నష్టం దావా వేస్తామని... ఒకటి రెండు రోజుల్లో లీగల్ నోటీసులు పంపుతామని సాంబశివప్రసాద్ వెల్లడించారు.

ఇదీ చదవండి

సాక్షి దినపత్రికపై లోకేశ్‌ కేసు

Reporter : S.P.Chandra Sekhar Date : 25-01-2020 Centre : Guntur File : AP_GNT_04_25_Janasena_Legal_Notices_AV_3053245 ( ) రాజధానిలో పవన్ కళ్యాణ్ కు భూములు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని జనసేన లీగల్ విభాగం కన్వీనర్ సాంబశివప్రసాద్ హెచ్చరించారు. జనసేనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక నీచ బుద్ధితో బురద చల్లడానికి కొందరు కుట్రలు పన్నారని ఆయన ఓ ప్రకటనలో ఆరోపించారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని జనసేన చేస్తున్న ప్రజా పోరాటాన్ని ఎదుర్కోలేక ఇలా తప్పుడు ప్రచారానికి దిగారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కు అమరావతి ప్రాంతంలో 62 ఎకరాల భూములు ఉన్నాయని, తప్పుడు పత్రాలు సృష్టించి గోబెల్స్ ప్రచారం చేయటం సరికాదన్నారు. ఇలా ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు, సోషల్ మీడియాలో వక్ర రాతలు రాస్తున్నవారిపైనా న్యాయపరమైన చర్యలు తీసుకుంటాంటామని హెచ్చరించారు. వారందరిపైనా పరువు నష్టం దావా వేస్తామని... ఒకటి రెండు రోజులలో లీగల్ నోటీసులు పంపుతామని వెల్లడించారు. .....విజివల్స్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.