ETV Bharat / city

'అయోధ్య తీర్పుపై సంయమనం పాటించాలి'

author img

By

Published : Nov 9, 2019, 12:35 PM IST

Updated : Nov 9, 2019, 1:10 PM IST

అయోధ్య వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ప్రజలెవరూ మత సామరస్యానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేయొద్దని.. ట్విట్టర్​లో విజ్ఞప్తి చేశారు.

అయోధ్య తీర్పు నేపథ్యంలో సంయమనం పాటించాలి

అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడింది. ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తిచేస్తున్నాను. ప్రజలందరు కూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తిచేస్తున్నాను.

-వైఎస్ జగన్మోహన్ రెడ్డి

jagan tweet on ayodhya verdict

ఇదీ చదవండి: 1528-2019: అయోధ్య భూవివాదం ఎలా సాగిందంటే..!

Intro:Body:

jagan tweet

Conclusion:
Last Updated : Nov 9, 2019, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.