ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ తెలంగాణ హైకోర్టుకు జగన్
ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం సీఎం జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనకు బదులు సహ నిందితులు హాజరయ్యేందుకు అనుమతించాలని పిటిషన్ వేశారు. సీఎంగా ప్రతి నిమిషం రాష్ట్రం కోసం సమయం కేటాయించాల్సి ఉందని జగన్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ కోర్టు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని జగన్ తెలిపారు.
ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ తెలంగాణ హైకోర్టుకు జగన్
ఇదీ చదవండి:
నేటి విచారణలో.. సీఎం జగన్కు మినహాయింపు