ETV Bharat / city

మంత్రి మోపిదేవిని కలిసిన అఖిలపక్ష నాయకులు - మంత్రి మోపీదేవిని కలిసిన అఖిలపక్ష నాయకులు

రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో అమరావతి రాజధానిగా కొనసాగించేలా... ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిలపక్ష నాయకులు మంత్రి మోపిదేవి వెంకటరమణకు విజ్ఞప్తి చేశారు.

jac leader meet mopi devi
మంత్రి మోపీదేవిని కలిసిన అఖిలపక్ష నాయకులు
author img

By

Published : Dec 26, 2019, 5:09 PM IST

మంత్రి మోపిదేవిని కలిసిన అఖిలపక్ష నాయకులు

అమరావతినే రాజధానిగా కొనసాగించేలా... ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిలపక్ష నాయకులు మంత్రి మోపిదేవి వెంకటరమణకు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలోని మంత్రి నివాసంలో అఖిల పక్ష నాయకులు మోపిదేవి వెంకటరమణతో సమావేశమయ్యారు. రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో జిల్లా ప్రజలకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నేతలు కోరారు.

ఇదీ చదవండి

'అమరావతి' కోసం రైతు ఆత్మహత్యాయత్నం

Intro:AP_GNT_27_26_ALL_PARTIES_LEADERS_MEET_MOPIDEVI_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. ) అమరావతి రాజధానిగా కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిలపక్ష నాయకులు మంత్రి మోపిదేవి వెంకటరమణ కు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లి లోని మంత్రి నివాసం లో అఖిల పక్ష నాయకులు మోపిదేవి వెంకటరమణ తో సమావేశమయ్యారు. ఈ మేరకు రాజధాని ఈ ప్రాంతంలోనే కొనసాగే లాగా రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నేతలు కోరారు.

Body:bites

Conclusion:జంగాల అజయ్ కుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి

మద్దాలి గిరిధర్, ఎమ్మెల్యే, తెదేపా

బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జనసేన నేత
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.