తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నివాసం ఉంటున్న ఆర్ఎంపి వైద్యుడు కొడమల్లు ఆంజనేయులు ఇంట్లో టాస్క్ ఫోర్స్, ఐటీ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. సుమారు 65 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు కనుగొన్నారు.
![it and police rides in rmp doctor house at husnabad in siddipeta district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10895719_rm.jpg)
డబ్బులు లెక్కించే మిషన్లను ఇంట్లోకి తీసుకెళ్లి లెక్కిస్తున్నారు. డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో ఆరా తీస్తున్నారు. కొడమల్లు ఇంట్లో ఐటీ, పోలీసులు సోదాలతో స్థానికంగా కలకలం రేగింది.
ఇదీ చదవండి: