రాష్ట్రంలో 17 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- రైల్వే డీజీపీగా ద్వారకా తిరుమలరావు
- విజయవాడ సిటీ పోలీసు కమిషనర్‌గా బి.శ్రీనివాసులు
- ఏడీజీపీ ఆర్గనైజేషన్‌గా ఎన్.బాలసుబ్రమణ్యం
- రోడ్ సేఫ్టీ ఏడీజీపీగా కృపానంద్ త్రిపాఠి ఉజాలా
- ఎస్ఈబీ డైరెక్టర్‌గా పి.హెచ్.డి.రామకృష్ణ
- గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆర్.ఎన్.అమ్మిరెడ్డి
- శ్రీకాకుళం ఎస్పీగా అమిత్ బర్దార్
- డీజీపీ ఆఫీస్ అడ్మిన్ ఏఐజీగా బి.ఉదయ్ భాస్కర్
- విశాఖ శాంతిభద్రతల డీసీపీగా ఐశ్వర్య రాస్తోగి
- ఎస్ఐబీ ఎస్పీగా అట్టాడా బాబూజీ
- విశాఖ గ్రామీణ ఎస్పీగా బి.కృష్ణారావు
- విజయవాడ రైల్వే ఎస్పీగా సి.హెచ్.విజయరావు
- ప.గో. జిల్లా ఎస్పీగా నారాయణనాయక్
- సీఐడీ ఎస్పీగా నవదీప్‌సింగ్ గ్రేవాల్
- గుంటూరు గ్రామీణ ఎస్పీగా విశాల్ గున్నీ
- డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ఎస్.రంగారెడ్డికి ఆదేశాలు
- డీజీపీ కార్యాలయంలో ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్‌గా ఎం.దీపికకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు