ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు: డాక్టర్ నాగరత్న - హైదరాబాద్ తాజా వార్తలు
Imd Director Nagaratna Interview: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావాలతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. షీయర్ జోన్ ప్రభావం కూడా తగ్గకపోవడంతో మరో రెండు రోజుల పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్న నాగరత్నతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
Imd Director Nagaratna Interview
By
Published : Jul 22, 2022, 8:02 PM IST
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు