ETV Bharat / city

తెలంగాణ: ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా - inter board secretary omar jalil latest news

తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో రెండో ఏడాది విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. బ్యాచ్​ల వారీగా టైం టేబుల్ తర్వాత ప్రకటిస్తామని బోర్డు కార్యదర్శి వెల్లడించారు.

inter practicals postponed, inter practicals new schedule will release later
ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా, కొత్త టైం టేబుల్ తర్వాత ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడి
author img

By

Published : Apr 3, 2021, 11:59 PM IST

కరోనా తీవ్రత కారణంగా తెలంగాణలో ఈనెల 7 నుంచి రెండో సంవత్సరం విద్యార్థులకు జరగాల్సిన ప్రాక్టికల్స్ పరీక్షలను ఇంటర్మీడియట్ బోర్డు వాయిదా వేసింది. థియరీ, జేఈఈ నాలుగో విడత మెయిన్ పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

వాయిదా పడిన ప్రయోగ పరీక్షలను మే 29 నుంచి జూన్ 7 వరకు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. బ్యాచ్​ల వారీగా టైం టేబుల్ తర్వాత ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు.

ఇదీ చదవండి:

ఇది నవతరం... చొక్కా పట్టుకుని ప్రశ్నిస్తాం: పవన్‌ కల్యాణ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.