ETV Bharat / city

ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

author img

By

Published : Aug 30, 2022, 1:39 PM IST

Inter Results ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. అడ్వాన్స్ సప్లిమెంటరీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో మార్చి, అడ్వాన్స్ సప్లిమెంటరీ కలిపి మొత్తంగా జనరల్ 68 శాతం, వొకేషనల్​లో 66 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జనరల్ 73శాతం, వొకేషనల్​లో 80శాతం మంది ఉత్తీర్ణత సాధించారని ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు తెలిపారు.

results
ఇంటర్​ ఫలితాలు

Inter Results ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు విడుదల చేశారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జనరల్ 35 శాతం, వొకేషనల్​లో 42 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మార్చి, అడ్వాన్స్ సప్లిమెంటరీ కలిపి మొత్తంగా ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జనరల్ 68 శాతం, వొకేషనల్​లో 66 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జనరల్ 33 శాతం, వొకేషనల్​లో​లో 46 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. మార్చి, అడ్వాన్స్ సప్లిమెంటరీ కలిపి మొత్తంగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జనరల్ 73 శాతం, వొకేషనల్​లో 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని ఎంవీ శేషగిరి బాబు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.