జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ... దాఖలు చేసిన పలు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. కొందరికి బిల్లులు చెల్లించామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఏ కేసులో ఎంత డబ్బు చెల్లించారు.. ఇంకా ఎంత చెల్లించాలో పూర్తి వివరాలు రేపటికి ఇవ్వాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇదీచదవండి.