రాష్ట్ర రాజధాని సంబంధిత వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఉన్నత న్యాయస్థానం త్రిసభ్య ధర్మాసనం వ్యాజ్యాలను విచారిస్తోంది. మే 3 నుంచి రోజువారీ విచారణ చేయనున్నట్లు హైకోర్టు వెల్లడించింది.
ఇదీ చదవండీ... రూ.90 వేల కోట్ల బడ్జెట్ ఆర్డినెన్సుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం