హైదరాబాద్లోని బసవ తారకం కేన్సర్ హాస్పిటల్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నందమూరి బాలయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అశువులు బాసిన ఎందరో సమరయోధుల త్యాగ దీక్షా దక్షతలను స్మరించుకున్నారు.
ఎన్నో ఏళ్ల పాటు ఆంగ్లేయుల బానిస సంకెళ్లలతో నలిగిపోయిన భారతావనిని కబంధ హస్తాల నుంచి విడిపించిన సందర్భం ఇది అని గుర్తు చేసుకున్నారు. ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి: