ETV Bharat / city

'బెయిలు మంజూరు చేయండి'.. హైకోర్టును ఆశ్రయించిన ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ - ఐఎంఎస్ మాజీ డైరెక్టర్​పై ఏసీబీ కేసులు న్యూస్

అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ.. ఇన్సురెన్స్ మెడికల్ సర్వీసెస్(ఐఎంఎస్) మాజీ డైరెక్టర్ సీకే రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయ మూర్తి జస్టిస్ కె.లలిత శుక్రవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపి.. పోలీసులు వివరాలు సమర్పించేందుకు మంగళవారానికి వాయిదా వేశారు.

ims former director in acb cases
ims former director in acb cases
author img

By

Published : Jul 11, 2020, 8:45 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.