ETV Bharat / city

'మతం మారడమే కాదు... ప్రేమకోసం ఎందాకైనా వెళ్తా!' - Lovers at Human Rights Commission

ప్రేమను గెలిపించుకునేందుకు ఎందాకైనా వెళ్తానంటున్నాడు... ప్రేమకోసం మతం మారిన తెలంగాణలోని వికారాబాద్​కు చెందిన బొబ్బిలి భాస్కర్​ అలియాస్​ అబ్దుల్​ హునైన్​. మతం మారినా... పెళ్లికి అమ్మాయి కుటుంబీకులు ఒప్పుకోకపోవడం వల్ల న్యాయం చేయాలంటూ గతంలో హెచ్​ఆర్​సీని ఆశ్రయించాడు.

muslim converted man says he will go to higher authorities for his love
తన ప్రేమకోసం ఎంత దూరమైన వెళ్తానంటున్న భాస్కర్
author img

By

Published : Feb 11, 2020, 10:49 PM IST

తన ప్రేమకోసం ఎంత దూరమైన వెళ్తానంటున్న భాస్కర్

ప్రేమ కోసం ఎన్నో అడ్డంకులు అధిగమించి... చివరకు మతం సైతం మారాడు తెలంగాణలోని వికారాబాద్​కు చెందిన బొబ్బలి భాస్కర్ అలియాస్ అబ్దుల్‌ హునైన్‌. మతం మారినా ప్రియురాలి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడం వల్ల అతను మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. దర్యాప్తు కోసం ఇవాళ హెచ్​ఆర్​సీ ఎదుట అబ్దుల్ హునైన్‌... ప్రియురాలిని సైతం ఆమె తల్లిదండ్రులు హాజరుపరచనున్నారు.

దాదాపు ఏడాది నుంచి తన ప్రియురాలిని ఎప్పుడెప్పుడు చూడాలా అని హునైన్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. కమిషన్​ దగ్గర తీర్పు వ్యతిరేకంగా వస్తే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పాడు. ఒకవేళ ప్రియురాలి మనసు మార్చి తనతో పెళ్లికి నిరాకరించేలా చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన పేర్కొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.