ETV Bharat / city

సీఎం జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌ - సీఎం జగన్​కు అమిత్​షా ఫోన్

ముఖ్యమంత్రి జగన్​కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌ చేశారు. కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్‌పై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

home-minister-amit-shahs-phone-to-cm-jagan

author img

By

Published : May 29, 2020, 4:43 PM IST

Updated : May 29, 2020, 5:59 PM IST

ముఖ్యమంత్రి జగన్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఫోన్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 31తో ముగుస్తున్నందున... తదుపరి కార్యాచరణపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్​షా మాట్లాడారు. ఇందులో భాగంగానే సీఎం జగన్​కు ఫోన్ చేశారు. కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్‌పై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో తీసుకుంటున్న కరోనా నివారణ చర్యలను అమిత్​షాకు సీఎం జగన్ వివరించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి

లాక్​డౌన్​ 5.0: మరో రెండు వారాలు పొడిగింపు!

Last Updated : May 29, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.