ఎయిడెడ్ పాఠశాలల విలీన ప్రక్రియపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 22లోపు అన్ని పిటిషన్లకు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈనెల 28వరకు విద్యా సంస్థలపై ఒత్తిడి చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విల్లింగ్ ఇవ్వలేదని విద్యా సంస్థలకు గ్రాంట్ ఆపవద్దని హైకోర్టు పేర్కొంది. కేసు విచారణను ధర్మాసనం ఈ నెల 28 వాయిదా వేసింది.
ఇదీ చదవండి: