ETV Bharat / city

ఎస్వీయూ పరిధిలో రెక్టర్‌ గుర్తింపుపై హైకోర్టులో విచారణ.. కౌంటర్ దాఖలుకు ఆదేశం - hc on rector at svu

ఎస్వీయూ(sv university) పరిధిలోని కళాశాలలకు రెక్టర్‌ గుర్తింపుపై.. కౌంటర్ దాఖలు చేయాలని వర్సిటీ అధికారులకు హైకోర్టు (high court on svu) ఆదేశించింది. వర్సిటీ చట్టానికి వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చారని దాఖలైన పిల్​పై విచారణ జరిపింది.

hc on sv university  colleges
రెక్టర్‌ గుర్తింపుపై హైకోర్టులో విచారణ
author img

By

Published : Nov 3, 2021, 2:22 PM IST

ఎస్వీయూ పరిధి కళాశాలలకు రెక్టర్‌ గుర్తింపుపై హైకోర్టు విచారణ చేపట్టింది(high court on svu). వర్సిటీ చట్టానికి వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చారని దాఖలైన పిల్​పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని వర్సిటీ అధికారులకు ఆదేశించింది. విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

నిబంధనలకు విరుద్ధంగా 137 కాలేజీలకు గుర్తింపు ఇచ్చారని చిత్తూరుకు చెందిన దొరస్వామి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ముడుపులు తీసుకొని వర్సిటీ చట్టానికి వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చారన్న ఆయన సీబీఐ లేదా విజిలెన్స్‌తో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి..

Paddy Crop Damage : వరి "వెన్ను" విరిగింది.. అన్నదాత కన్ను చెమ్మగిల్లింది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.