ఆన్‌లైన్ గేమింగ్ యాక్టుకు సవరణలను సవాల్ చేస్తూ.. హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరిగింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రమ్మీ, పోకర్ వంటి జూదం, బెట్టింగ్‌లను నిషేధిస్తూ ఏపీ గేమింగ్ యాక్ట్ –1974కు చేసిన సవరణలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడంపై అభ్యంతరం తెలుపుతూ కొన్ని గేమింగ్ సంస్థలు ఈ పిటిషన్ వేశాయి. వ్యాజ్యాలపై విచారణ చేసిన హైకోర్టు... తదుపరి విచారణను మే 1కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: