ETV Bharat / city

'అలాంటి పిటిషన్ వేసే ముందు ఆలోచించాలి..' - కోనసీమ అల్లర్లపై వేసిన పిటిషన్​ను కొట్టివేత

Konaseema riots - High court: కోనసీమ అల్లర్లపై వేసిన పిటిషన్​ను హైకోర్టు కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్లు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉంటాయన్న హైకోర్టు.. పిటిషన్ వేసే ముందు ఆలోచించాలని సూచించింది.. లేకుంటే.. పిటిషనర్ రూ.50 లక్షలు జరిమానా విధిస్తామని పేర్కొంది.

High court
High court
author img

By

Published : Jun 24, 2022, 5:27 PM IST

High Court on Konaseema incident: కోనసీమ అల్లర్లపై వేసిన పిటిషన్​ను హైకోర్టు కొట్టేసింది. కోనసీమ అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. దాంతో పిటిషనర్​పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉంటాయని... ఇలాంటి పిటిషన్లు వేసే ముందు ఓ సారి ఆలోచించాలని పేర్కొంది. లేకుంటే పిటిషనర్​కు రూ.50 లక్షలు జరిమానా విధిస్తామని పేర్కొంది. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటంతో.. పిటిషనర్ క్షమాపణలు చెప్పారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.