ETV Bharat / city

ఎస్​ఈసీ పదవీ కాలం కుదింపుపై హైకోర్టు విచారణ - undefined

ఎస్‌ఈసీ పదవీ కాలం కుదిస్తూ ఆర్డినెన్స్, జీవోల జారీపై హైకోర్టులో 6 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. ఈ నెల 16 కల్లా ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

high-court-on-govt-decision
high-court-on-govt-decision
author img

By

Published : Apr 13, 2020, 1:00 PM IST

Updated : Apr 13, 2020, 4:24 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలన్ని కుదిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌, జీవోలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అనంతరం మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజును ఎస్‌ఈసీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించడంతో ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు.

ఇదీ చదవండి: హైకోర్టులో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రిట్ పిటిషన్

Last Updated : Apr 13, 2020, 4:24 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.