ETV Bharat / city

3 రాజధానుల శిబిరానికి ఎలా అనుమతిచ్చారు: హైకోర్టు - మూడు రాజధానుల శిబిరంపై హైకోర్టు కామెంట్స్

ఉద్యమాలకు అనుమతి, పోలీసు రక్షణ కోసం వేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అమరావతి ఉద్యమంలో మైకులు, టెంట్లకు అనుమతి ఇవ్వడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

3 రాజధానుల శిబిరానికి ఎలా అనుమతిచ్చారు: హైకోర్టు

author img

By

Published : Dec 14, 2020, 8:34 PM IST

ఉద్యమాలకు అనుమతి, పోలీసు రక్షణ కోసం వేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. అమరావతి ఉద్యమంలో మైకులు, టెంట్లకు అనుమతి ఇవ్వడం లేదని.. 3 రాజధానులకు మద్దతిచ్చే వారికి అనుమతిచ్చారని.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

3 రాజధానుల శిబిరానికి ఎలా అనుమతిచ్చారని హైకోర్టు వ్యాఖ్యానించింది. తాము వస్తుంటే ఆ శిబిరంలోని వాళ్లు నల్లబ్యాడ్జీలు చూపారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇదీ చదవండి: సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటే వెళ్లండి.. కానీ సమయం ఇవ్వలేం: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.