ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ముఖ్యమంత్రి జగన్ వేసిన పిటిషన్ మీద... తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. ఫిబ్రవరి 6లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ప్రతి శుక్రవారం హాజరుకు మినహాయింపు ఇవ్వాలని.. జగన్ తరఫు న్యాయవాది ఈ సందర్భంగా కోర్టును కోరారు. స్పందించిన ధర్మాసనం.. హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయాన్ని.. సీబీఐ కోర్టుకు చెప్పాలని ఆదేశించింది.
జగన్ 'వ్యక్తిగత హాజరు మినహాయింపు'పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు - జగన్ హాజరు మినహాయింపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
13:04 January 28
13:04 January 28
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ముఖ్యమంత్రి జగన్ వేసిన పిటిషన్ మీద... తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. ఫిబ్రవరి 6లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ప్రతి శుక్రవారం హాజరుకు మినహాయింపు ఇవ్వాలని.. జగన్ తరఫు న్యాయవాది ఈ సందర్భంగా కోర్టును కోరారు. స్పందించిన ధర్మాసనం.. హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయాన్ని.. సీబీఐ కోర్టుకు చెప్పాలని ఆదేశించింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపుపై ముఖ్యమంత్రి జగన్ వేసిన పిటిషన్ మీద... తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. ఫిబ్రవరి 6లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ప్రతి శుక్రవారం హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరిన జగన్ తరఫు న్యాయవాది ఈ సందర్భంగా కోర్టును కోరారు. స్పందించిన ధర్మాసనం.. హైకోర్టులో విచారణ జరుగుతోందని సీబీఐ కోర్టుకు చెప్పాలని ఆదేశించింది.
Conclusion: