తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ బదిలీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టు న్యాయవాదులు నిరసన చేపట్టారు. రెండు రోజులపాటు విధుల బహిష్కరిస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల నిరసనకు మద్దతుగా విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. రేపు, ఎల్లుండి విధులు బహిష్కరించాలని హైకోర్టు న్యాయవాదుల నిర్ణయించారు.
ఇదీ చదవండి :