ETV Bharat / city

కొనసాగుతున్న ఆవర్తనం... రాష్ట్రంలో భారీ వర్షాలు - రాష్ట్రంలో వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల భారీగా వర్షపాతం నమోదైంది.

heavy rainfall and temperature report in the state
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం... రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు
author img

By

Published : Oct 18, 2020, 7:59 PM IST

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో ఇవాళ పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు చోట్ల భారీగా వర్షపాతం నమోదైంది.

రాష్ట్రంలో ఇవాళ పలు ప్రాంతాల్లో అత్యధికంగా నమోదైన వర్షపాతం వివరాలు

గుంటూరు జిల్లా వేమూరు మండలం వేమూరు 80.25 మి.మీ
కడపజిల్లా కమలాపురం మండలం లేటెపల్లి 48.5 మి.మీ
నెల్లూరు జిల్లాకలువోయ మండలంకలువోయ 44.25 మి.మీ
గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంఆముదాలపల్లి 26.5మి.మీ
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంచింతవరం 25.5 మి.మీ

ఉష్ణోగ్రత వివరాలు

విజయవాడ35డిగ్రీలు
విశాఖపట్నం33డిగ్రీలు
తిరుపతి 35డిగ్రీలు
అమరావతి 38డిగ్రీలు
విజయనగరం 35డిగ్రీలు
నెల్లూరు 36డిగ్రీలు
గుంటూరు37డిగ్రీలు
శ్రీకాకుళం 34డిగ్రీలు
కర్నూలు34డిగ్రీలు
ఒంగోలు34డిగ్రీలు
ఏలూరు 36డిగ్రీలు
కడప 33డిగ్రీలు
రాజమహేంద్రవరం36డిగ్రీలు
కాకినాడ 33డిగ్రీలు
అనంతపురం 35డిగ్రీలు

ఇదీ చదవండి:

వచ్చే 24 గంటల్లో అల్పపీడనం.. 3 రోజులపాటు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.