ETV Bharat / city

పితాని సురేష్ ముందస్తు బెయిల్ అభ్యర్థన పిటిషన్​పై విచారణ - Pithani suresh latest news

ఈఎస్​ఐ ఔషధాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని అనిశఆ నమోదు చేసిన కేసులో.. పితాని సురేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్​పై.... హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయగా.. తదుపరి విచారణ వాయిదా పడింది.

Hearings In Pithan Suresh Bail Petition
పితాని సురేష్ ముందస్తు బెయిల్ పిటిషన్​పై విచారణ
author img

By

Published : Oct 1, 2020, 6:09 PM IST

ఈఎస్​ఐ ఔషధాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసులో.. పితాని సురేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వం తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇవే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.