ETV Bharat / city

Dammalapati Case: 'ఆగస్టు 5 లోపు కౌంటర్ దాఖలు చేయండి' - దమ్మాలపాటి శ్రీనివాస్ అనిశా కేసు తాజా వార్తలు

దమ్మాలపాటి శ్రీనివాస్​పై అ.ని.శా. కేసు నమోదు అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆగస్టు 5 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Dammalapati Case
'ఆగస్టు 5 లోపు కౌంటర్ దాఖలు చేయండి'
author img

By

Published : Jul 29, 2021, 7:49 PM IST

రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్​సైడ్ ట్రేడింగ్ చేశారంటూ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై ఏసీబీ నమోదు చేసిన కేసును సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఆగస్టు 5 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కౌంటర్​పై రిప్లై కౌంటర్​ను ఆగస్టు 12లోపు దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 12న చేపడతామని ధర్మాసనం తెలిపింది.

ఏసీబీ నమోదు చేసిన కేసుపై హైకోర్టు స్టే విధించటంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్​కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆ అప్పీల్​ను సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఉపసంహరించుకుంది. నాలుగు వారాల్లో ఈ కేసును పరిష్కరించాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది.

ఇదీ చదవండి

DAMMALAPATI: దమ్మాలపాటి వ్యవహారంలో.. సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్‌ ఉపసంహరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.