ETV Bharat / city

ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు - minister suresh on half day shools in ap

education minister adimulapu suresh
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌
author img

By

Published : Mar 22, 2021, 1:15 PM IST

Updated : Mar 22, 2021, 1:40 PM IST

13:13 March 22

ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభంకానున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు  సురేశ్‌ తెలిపారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు జరగనున్నట్లు  మంత్రి స్పష్టం చేశారు. ఉ. 7.45 నుంచి 11.30 వరకు తరగతులు, మధ్యాహ్న భోజనం ఉంటుందని పేర్కొన్నారు.  ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో కొవిడ్ నిబంధనల అమలుపై అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

ఇదీ చదవండి: 'ఫ్రంట్ లైన్ వారియర్స్​ను వేధింపులకు గురిచేయడం బాధాకరం'

Last Updated : Mar 22, 2021, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.