తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా గుండ్లపల్లి శ్రీరామ్ నియమితులయ్యారు. ఈ మేరకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. బీసీ వర్గానికి చెందిన శ్రీరామ్‌ను ఎంపిక చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చదవండి