విజయవాడ రాజ్భవన్లో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతావని రక్షణలో వీర మరణం పొందిన సాయుధ దళాల కుటుంబ సభ్యులను గవర్నర్ బిశ్వభూషణ్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించారు. సాయుధ దళాల సిబ్బందికి, వారి కుటుంబాలకు పతాక దినోత్సవం సందర్భంగా గవర్నర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని అస్థిరపరిచే బాహ్య శక్తులను నిలువరిస్తూ తమ శౌర్యాన్ని ప్రదర్శిస్తున్న సాయిధ దళాలను అభినందించేందుకు పతాక దినోత్సవం మంచి సందర్భమన్నారు.
దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన విశాఖపట్నంకు చెందిన సమ్మింగి తులసీరామ్ భార్య రోహిణికి గవర్నర్ నగదు పురస్కారాన్ని అందించారు. పతాక దినోత్సవ నిధికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఏటా సహకారం అందించడానికి అంగీకరించడం అభినందనీయమని కొనియాడారు. సాయుధ దళాల పతాక నిధికి ప్రజల నుంచి విరాళాలు సేకరించిన అధికారులను గవర్నర్ అభినందించారు.
-
Hon'ble Governor Sri Biswa Bhusan Harichandan participated as Chief Guest at #ArmedForcesFlagDay celebrations. Governor said #FlagDay is to salute #ArmedForces personnel for their valor, devotion to duty. @adgpi @IAF_MCC @indiannavy @IndiaCoastGuard https://t.co/FL4WqWkgMp
— Governor of Andhra Pradesh (@governorap) December 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hon'ble Governor Sri Biswa Bhusan Harichandan participated as Chief Guest at #ArmedForcesFlagDay celebrations. Governor said #FlagDay is to salute #ArmedForces personnel for their valor, devotion to duty. @adgpi @IAF_MCC @indiannavy @IndiaCoastGuard https://t.co/FL4WqWkgMp
— Governor of Andhra Pradesh (@governorap) December 7, 2020Hon'ble Governor Sri Biswa Bhusan Harichandan participated as Chief Guest at #ArmedForcesFlagDay celebrations. Governor said #FlagDay is to salute #ArmedForces personnel for their valor, devotion to duty. @adgpi @IAF_MCC @indiannavy @IndiaCoastGuard https://t.co/FL4WqWkgMp
— Governor of Andhra Pradesh (@governorap) December 7, 2020
ఇదీ చదవండి