ETV Bharat / city

పూలే జయంతి నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ - ap government latest orders news

ఈ నెల 11న జ్యోతిబా పూలే జయంతి నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జయంతి వేడుకలు నిర్వహించాలని ప్రకటనలో పేర్కొంది.

Jyotiba Phule Jayanti
పూలే జయంతిపై ప్రభుత్వ ఉత్తర్వులు
author img

By

Published : Apr 9, 2021, 8:02 AM IST

ఏప్రిల్ 11వ తేదీన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మ జ్యోతిబాపూలే 195 వ జయంతి కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. కొవిడ్ నిబంధనలు, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ జయంతి వేడుకలు
చేపట్టాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి: ఇక నుంచి డిజిటల్ విధానంలో.. ధ్రువపత్రాల జారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.