కొవిడ్‌తో మరణించిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మేన్ కైండ్ ఫార్మా నుంచి మరో రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. పోలీసు శాఖ తరఫున మేన్ కైండ్ ఫార్మాకు హోంమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా సమయంలో విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలకు మాన్‌కైండ్ ఫార్మసీ సంస్థ ఆర్ధికసాయం అందించింది. ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చొప్పున సాయం అందిస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఇదీ చదవండి: