ETV Bharat / city

ఆదివారం గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు - gollapudi maruthi rao funeral at chennai

అనారోగ్యంతో చైన్నైలో చికిత్స పొందుతూ మరణించిన ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు భౌతికకాయానికి... ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచనున్నారు.

gollapudi maruthi rao funeral on sunday at chennai
ఆదివారం గొల్లపూడి అంత్యక్రియలు
author img

By

Published : Dec 12, 2019, 3:49 PM IST

ఇవాళ మృతిచెందిన ప్రముఖ సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు పార్థివదేహానికి ఆదివారం చైన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన కుటుంబసభ్యులు విదేశాల నుంచి రావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం వరకు ఆయన భౌతికకాయాన్ని ఆసుపత్రిలోనే ఉంచనున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి అభిమానుల సందర్శనార్థం ఆయన నివాసంలో ఉంచుతారు.

ఇదీ చూడండి:గొల్లపూడి జీవితాన్ని మార్చేసిన ఆ సంఘటన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.