ETV Bharat / city

Hyderabad Gang Rape:హైదరాబాద్​లో బాలికపై గ్యాంగ్ రేప్ - telangana news

Sultan Bazar Gang Rape: హైదరాబాద్​ సుల్తాన్​బజార్​ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ బాలికపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Gang Rap
Gang Rap
author img

By

Published : Dec 7, 2021, 6:10 PM IST

Sultan Bazar Gang Rape: హైదరాబాద్​ సుల్తాన్​బజార్​ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. బాలికపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న యువకుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ కేసులో స్పష్టత రావాల్సి ఉంది.

"మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశాం. అనంతరం ఆమె కోసం గాలింపు మొదలుపెట్టాం. బాలికను ట్రేస్​ అవుట్ చేసి విచారణ జరిపాం. విచారణలో.. బాలిక తన ఇష్టపూర్వకంగా బాయ్​ఫ్రెండ్​తో వెళ్లినట్లు ఒప్పుకుంది. మరోవైపు డిప్రెషన్​లో ఉన్న తమ కుమార్తె ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలికపై సామూహిక అత్యాచారం రాచకొండ కమిషనరేట్​లోని ఉప్పల్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగింది. హైదరాబాద్​లో జరగలేదు. కేసు ఇంకా విచారణలో ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది."

- భిక్షపతి, సుల్తాన్ బజార్ సీఐ

ఇవీ చదవండి

sexual assault on students: విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులు.. కీచక టీచర్​కు దేహశుద్ధి

husband attack on wife: అనుమానమే పెనుభూతమై... కట్టుకున్న భార్యపై..

Woman Suicide for Blouse : భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని.. భార్య దారుణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.