ETV Bharat / city

భాజపా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గాంధీజీ సంకల్పయాత్ర - రాజమహేంద్రవరంలో గాంధీజీ సంకల్పయాత్ర

భాజపా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గాంధీజీ సంకల్పయాత్ర ప్రారంభమైంది. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని యాత్ర చేపట్టిన భాజపా నేతలు...నెల్లూరుజిల్లా కావలి, తూ.గో. జిల్లా రాజమహేంద్రవరంలో సంకల్పయాత్ర నిర్వహించారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 31 వరకు సంకల్పయాత్ర కొనసాగనుంది.

gandhi-sankalpa-yatra-in-ap
author img

By

Published : Oct 15, 2019, 8:58 PM IST

భాజపా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గాంధీజీ సంకల్పయాత్ర

మహాత్మాగాంధీ 150వ జయంతిని పురష్కరించుకుని.... భాజపా ఆధ్వర్యంలో రాష్ట్రంలో పలుచోట్ల గాంధీజీ సంకల్పయాత్ర ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు భాజపా నేతలు సంకల్పయాత్ర చేపట్టారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో సంకల్పయాత్ర చేస్తున్నట్లు ఆపార్టీ రాష్ట్ర కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. మహాత్మా గాంధీ ఆశయాలకు సరైన నివాళి అర్పించేలా సంకల్ప యాత్ర కొనసాగనుందని భాజపా రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. నెల్లూరుజిల్లా కావలి, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భాజపా నేతలు సంకల్ప యాత్ర చేపట్టారు.

Intro:గాంధీజీ స్ఫూర్తితో మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో గాంధీజీ సంకల్ప పాదయాత్ర జరిగింది.
...
నెల్లూరు జిల్లా కావలి పట్టణం లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 150వ గాంధీజీ జయంతి ఉత్సవాల సందర్భంగా కావాలి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కందుకూరు వెంకట సత్యనారాయణ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి నెహ్రూ యువ కేంద్ర జాతీయ ఉపాధ్యక్షులు, గాంధీ సంకల్ప పాదయాత్ర రాష్ట్ర కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి , నరేందర్ రెడ్డి , సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సంకల్ప పాదయాత్ర సాగింది. పట్టణంలో ని భాష్యం పాఠశాల వద్ద నుంచి ప్రారంభమైన సంకల్ప పాదయాత్ర గాంధీ , అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు . అక్కడి నుంచి ప్రారంభమైన సంకల్ప పాదయాత్ర రోడ్డు మీదుగా ఉదయగిరి నియోజకవర్గం లోనిజమ్మలపాలెం వరకు పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్ర భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో 480350 కిలోమీటర్ల సంకల్ప పాదయాత్ర చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని గ్రామాల్లో పాదయాత్రలు జరుగుతాయని జాతీయ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు...
.
బైట్స్.
విష్ణువర్ధన్ రెడ్డి, గాంధీ సంకల్ప పాదయాత్ర రాష్ట్ర కన్వీనర్
..
ఎం. రామారావు, కావలి, ap10963,kit no 791,8008574974.

Body:పాదయాత్ర

Conclusion:గాంధీజీ స్ఫూర్తితో మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో గాంధీజీ సంకల్ప పాదయాత్ర జరిగింది.
...
నెల్లూరు జిల్లా కావలి పట్టణం లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 150వ గాంధీజీ జయంతి ఉత్సవాల సందర్భంగా కావాలి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కందుకూరు వెంకట సత్యనారాయణ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి నెహ్రూ యువ కేంద్ర జాతీయ ఉపాధ్యక్షులు, గాంధీ సంకల్ప పాదయాత్ర రాష్ట్ర కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి , నరేందర్ రెడ్డి , సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సంకల్ప పాదయాత్ర సాగింది. పట్టణంలో ని భాష్యం పాఠశాల వద్ద నుంచి ప్రారంభమైన సంకల్ప పాదయాత్ర గాంధీ , అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు . అక్కడి నుంచి ప్రారంభమైన సంకల్ప పాదయాత్ర రోడ్డు మీదుగా ఉదయగిరి నియోజకవర్గం లోనిజమ్మలపాలెం వరకు పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్ర భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో 480350 కిలోమీటర్ల సంకల్ప పాదయాత్ర చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని గ్రామాల్లో పాదయాత్రలు జరుగుతాయని జాతీయ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు...
.
బైట్స్.
విష్ణువర్ధన్ రెడ్డి, గాంధీ సంకల్ప పాదయాత్ర రాష్ట్ర కన్వీనర్
..
ఎం. రామారావు, కావలి, ap10963,kit no 791,8008574974.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.