ETV Bharat / city

అమరావతి కోసం గళం విప్పిన విద్యార్థులు సస్పెన్షన్​ - నాగార్జున వర్శిటీ విద్యార్థులపై సస్పెన్షన్​ వేటు వార్తలు

అమరావతి కోసం గళం విప్పిన నలుగురు విద్యార్థులను సస్పెన్షన్​ చేస్తూ.. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అధికారుల నిర్ణయం తీసుకున్నారు.

four students Suspended by nagarjuna university over amaravthi issue
four students Suspended by nagarjuna university over amaravthi issue
author img

By

Published : Feb 1, 2020, 11:29 PM IST

అమరావతి కోసం గళం విప్పిన విద్యార్థులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి నలుగురు విద్యార్థులను సస్పెండ్​ చేశారు. విద్యార్థులు ఆశీర్వాదం, నవీన్, రాజు, ఏడుకొండలును సస్పెండ్ చేస్తూ ఉపకులపతి ఆదేశాలు ఇచ్చారు. యూనివర్సిటీలో అమరావతికి మద్దతుగా నిరసన తెలపడంపై అధికారులు అభ్యంతరం తెలిపారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిన్న నాగార్జున వర్శిటీ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉపకులపతి రాజశేఖర్ చర్యలు తీసుకున్నారు.

అమరావతి కోసం గళం విప్పిన విద్యార్థులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి నలుగురు విద్యార్థులను సస్పెండ్​ చేశారు. విద్యార్థులు ఆశీర్వాదం, నవీన్, రాజు, ఏడుకొండలును సస్పెండ్ చేస్తూ ఉపకులపతి ఆదేశాలు ఇచ్చారు. యూనివర్సిటీలో అమరావతికి మద్దతుగా నిరసన తెలపడంపై అధికారులు అభ్యంతరం తెలిపారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిన్న నాగార్జున వర్శిటీ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉపకులపతి రాజశేఖర్ చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో రాష్ట్రపతి రెండురోజుల పర్యటన ప్రారంభం

AP Video Delivery Log - 1600 GMT News
Saturday, 1 February, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1549: Portugal Summit AP Clients Only 4252408
EU leaders arrive at Beja summit, pose for photo
AP-APTN-1542: Spain Virus Hospital No access Spain 4252407
Exterior of hospital where Spain patient cared for
AP-APTN-1517: China Indonesian Evacuees Must credit Indonesia embassy, Beijing 4252404
Indonesians await evacuation at Wuhan airport
AP-APTN-1513: UK Virus No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4252400
Exterior of hotel where UK patients stayed, reax
AP-APTN-1509: UK Virus Hospital 2 No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4, Euronews; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4252403
Exterior of hospital where Wuhan Brits quarantined
AP-APTN-1451: Spain Virus Presser AP Clients Only 4252399
Spain officials confirm first detected virus case
AP-APTN-1432: UK Virus Hospital No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4, Euronews; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4252382
UK virus patients being treated at Newcastle
AP-APTN-1431: Egypt Arab League AP Clients Only 4252397
Abbas and Arab League chief slam US peace plan
AP-APTN-1404: UK Scotland Protest AP Clients Only 4252395
Pro- and anti-EU rallies near Scotland parliament
AP-APTN-1402: At Sea Open Arms No access Italy 4252394
Spanish aid ship renews appeal for safe port
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.